మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ...  గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....

   
     

 

Sri Kali Pratah Smarana Stotram – శ్రీ కాళీ ప్రాతః స్మరణ స్తోత్రం


ప్రాతః స్మరామి మదిరారుణపూర్ణనేత్రాం
కాళీం కరాళవదనాం కమనీయమాత్రామ్ |
ఉద్యన్నితానతగతాం విగతాం స్వసంస్థాన్
ధాత్రీం సమస్త జగతాం కరుణార్ద్రచిత్తామ్ || 1 ||

ప్రాతర్భజామి భుజగాభరణామపర్ణాం
శ్రీదక్షిణాం లలితవాలలతాం సపర్ణామ్ |
కారుణ్యపూర్ణనయనాం నగరాజకన్యాం
ధన్యాం వరాఽభయకరాం పరమార్తిహంత్రీమ్ || 2 ||

ప్రాతర్నమామి నగరాజకులోద్భవాం తాం
కాంతాం శివస్య కరవాలకపాలహస్తామ్ |
త్రైలోక్యపాలనపరాం ప్రణవాదిమాత్రాం
నాగేంద్రహారకలితాం లలితాం త్రినేత్రామ్ || 3 ||

శ్లోకత్రయమిమం పుణ్యం ప్రాతః ప్రాతః పఠేన్నరః |
తమోబుద్ధిం సముత్తీర్య సపశ్యేత్ కాళికాపదమ్ || 4 ||

ఇతి శ్రీ కాళీ ప్రాతః స్మరణ స్తోత్రమ్ |

 


"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright 2019-2024 © sanatanadharm.com All Rights Reserved . Made in India.